టోక్యో ఒలింపిక్స్ మెడలిస్టు లోవ్లినాపై బీఎఫ్ఐ అధికారుల వేధింపులు! *National | Telugu OneIndia

2022-07-26 18,045

Harassments on Lovlina Borgohain. They Mentallay Torturing Me, How Can I Focus alleges Lovlina

ప్రస్తుతం బర్మింగ్‌హామ్‌లో జరగబోయే కామన్వెల్త్ క్రీడలకు ఆమె సన్నద్దమవుతుంది. మరో మూడు రోజుల్లో కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న తరుణంలో బాక్సర్ లోవ్లినా చేసిన ఆరోపణలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. బీఎఫ్ఐ ఆమెతో డర్టీ పాలిటిక్స్ ఆడుతోందని ఆరోపణలు చేస్తూ ఆమె ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్టు చేసింది.

#LovlinaBorgohain
#BFI
#National
#BoxingSports
#Twitter
#SocialMedia